టమాట జ్యూస్ ఆరోగ్యానికి ఇంత మంచిదా?

టమాట జ్యూస్ లో వాటర్, మినరల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.

ప్రోటీన్లు, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, పొటాషియం, ఫాస్పరస్ సమృద్ధిగా ఉంటాయి.

టమాట జ్యూస్ లో కొలెస్ట్రాల్ ను తగ్గించే లక్షణాలు ఉంటాయి.

టమాట జ్యూస్ రెగ్యులర్ గా తీసుకుంటే బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

టమాట జ్యూస్ తీసుకోవడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది.

టమాట జ్యూస్ రక్తంలో చెక్కెరను కంట్రోల్ లో ఉంచుతుంది.

టమాట జ్యూస్ లోని యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలు క్యాన్సర్ ముప్పును తగ్గిస్తాయి.

టమాట జ్యూస్ లోని ఫాస్పరస్ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. All Photos Credi: pexels.com