చలికాలంలో పల్లీలు తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

పల్లీల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలుంటాయి.

వేరుశెనగలోని పీచు, ప్రొటీన్లు బరువు తగ్గడంలో సహాయపడతాయి.

వేరుశెనగలోని హెల్దీ ఫ్యాట్స్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

వేరుశనగలోని మినరల్స్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూనిటీని పెంచుతాయి.

చలికాలంలో వేరుశెనగలను తినడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది.

వేరుశెనగలోని మెగ్నీషియం జీవక్రియకు మేలు కలిగిస్తుంది.

పల్లీల్లోని ఫాస్పరస్, జింక్ ఎముకలను బలోపేతం చేస్తాయి. All Photos Credit: Pixabay.com