డయాబెటిక్ పేషెంట్లు బెండకాయను తినొచ్చా?

బెండకాయతో ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుందంటున్నారు నిపుణులు.

బెండకాయ ఫైబర్, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిండెట్లతో నిండి ఉంటుంది.

బెండకాయలోని ఐరన్ రక్తహీనతను దూరం చేస్తుంది.

బెండకాయలోని అధిక పైబర్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది.

బెండకాయలోని పెక్టిన్ అనే ఫైబర్ శరీరంలో కొలెస్ట్రాల్ ను అదుపు చేస్తుంది.

బెండకాయలోని యూజినాల్ పైబర్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.

డయాబెటిక్ పేషెంట్లు బెండకాయను తింటే దీర్ఘకాలిక మధుమేహ నియంత్రణకు ఉపయోగపడుతుంది.

బెండకాయను తరచుగా తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుందని డాక్టర్లు చెప్తున్నారు.

All Photos Credit: Pixabay.com