మునగాకుల పొడి, ఆరోగ్య గని - డైలీ తీసుకుంటే లాభాలివే



మునగ ఆకులను తక్కువగా చూడొద్దు. మునగ కాయ కంటే మెరుగైన పోషకాలు ఆకుల్లో ఉంటాయి.

మునగలో బోలెడన్ని విటమిన్లు, కాల్షియం, ఐరన్, ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఉంటాయి.

మునగ ఆకులలో కొవ్వు తక్కువ. వాటిని పొడిగా చేసుకుని, నీటిలో కలుపుకుని తాగితే కొవ్వు కరిగిపోతుంది.

మునగ ఆకుల్లోని క్వెర్సెటిన్, క్లోరోజెనిక్ యాసిడ్ వంటి యాంటీఆక్సిడెంట్లు రక్తాన్ని శుద్ధి చేస్తాయి.

మునగ పొడి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. చర్మ ఆరోగ్యానికి మునగ చాలా మంచిది.

కాలానుగుణంగా వచ్చే వ్యాధులను మునగ పొడి నివారిస్తుంది.

మునగ ఆకుల్లో విటమిన్-A పుష్కలం. కాబట్టి కంటి చూపుకు కూడా చాలా మంచిది.



వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిచేయడానికి మునగ బెస్ట్ ఛాయిస్.

Images Credit: Pexels and Pixabay