సీతాఫలంలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు దాగున్నాయి. సీతాఫలంతో అధిక రక్తపోటు, జీర్ణక్రియ సమస్యలను అధిగమించవచ్చు. అయితే, మితంగానే తీసుకోవాలి. సీతాఫలంలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, కెరోటినాయిడ్స్, కైరోలాయిక్ యాసిడ్, విటమిన్-సి పుష్కలం. సీతాఫలంలోని విటమిన్-బి6, సెరటోనిన్, డోపమైన్ హార్మోన్లు మిమ్మల్ని హ్యాపీగా ఉంచుతాయి. సీతాఫలం క్యాన్సర్ కణాలను నియంత్రిస్తుంది. కళ్లు, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. సీతాఫలాన్ని అధికంగా తీసుకుంటే మెదడు ఆరోగ్యం దెబ్బతింటుంది. సీతాఫలం ఎక్కువగా తింటే పార్కిన్సన్స్ వ్యాధికి గురయ్యే ప్రమాదం ఉంది. డయాబెటిస్ బాధితులు మాత్రం ఈ ఫలాన్ని తినకపోవడమే బెటర్. Images Credit: Pixabay and Pexels సీతాఫలం తొక్క, విత్తనాలను మాత్రం తినకూడదు. అవి ఆరోగ్యానికి ప్రమాదకరం.