పద్మాసనంతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?

పద్మాసనం తామర పువ్వు మాదిరిగా ఉంటుంది.

రోజూ పావుగంట పాటు ఈ ఆసనం వేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

పద్మాసనం ద్వారా ఏకాగ్రత పెరుగుతుంది.

ఒత్తిడి, ఆందోళన, మానసిక సమస్యలు దూరం అవుతాయి.

మానసిక ఆరోగ్యాన్ని పెంచి చక్కగా నిద్ర వచ్చేలా చేస్తుంది.

తొడలు, మోకాళ్లు, కాళ్లు బలంగా తయారవుతాయి.

దీర్ఘకాలంలో కీళ్ల నొప్పులను నివారిస్తుంది.

జీర్ణక్రియను మెరుగుపర్చడంలో బాగా ఉపయోగపడుతుంది.

అజీర్తి, ఎసిడిటీ సహా జీర్ణ సంబంధ సమస్యలకు చెక్ పెడుతుంది.

All Photos Credit: Pixabay.com