కివిని చైనీస్ ఉసిరి అని కూడా అంటారు. కట్టామీఠాగా ఉండే దీని రుచి అందరికీ నచ్చుతుంది. రుచితోపాటు చాలా పోషకాలు కలిగిన పండు ఇది.