మందార టీ తాగితే ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయా?

మందార టీతో షుగర్, ఆందోళన, తలనొప్పి, కొలెస్ట్రాల్‌ కంట్రోల్ అవుతుంది.

మందార టీతో హార్మోన్ల సమస్యలు, స్కిన్ ప్రాబ్లమ్స్‌ దూరం అవుతాయి.

మందార పువ్వులోని ప్రత్యేక గుణాలు మనస్సుని ప్రశాంత పరుస్తాయి.

మందార టీతో మైగ్రేన్, మొటిమలు, చిగుళ్ళ సమస్యలు తగ్గుతాయి.

మందార టీతో జీర్ణ సమస్యలు దూరమవుతాయి.

మందార టీ తీసుకుంటే హైబీపి సమస్య తగ్గుతుంది.

మందార నూనె జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది.

All Photos Credit: pixabay.com