జాట్టు అందంగా, ఆరోగ్యంగా పెరిగేందుకు విటమిన్-E బాగా తోడ్పడుతుందని చాలా ప్రాచూర్యంలో ఉంది.
ABP Desam

కేవలం జుట్టకు మాత్రమే కాదు స్కాల్ప్ కు కూడా విటమిన్-Eతో లాభాలున్నాయట.

విటమిన్-E 1950ల నుంచి కూడా చాలా ప్రాచూర్యంలో ఉంది.

ఏజింగ్, ఇన్ప్లమేషన్, ఎండ వల్ల కలిగే నష్టం వంటి సమస్యలకు పరిష్కారంగా వాడుతున్నారు.

విటమిన్-E వల్ల రక్తప్రసరణ మెరుగు పడి జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.

విటమిన్-E షాంపూతో, కండీషనర్ తో, మాస్క్ లోనూ లేదా నూనెతో కలిపి కూడా వాడుతారు.

విటమిన్-E సప్లిమెంట్లు కూడా మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. కానీ డాక్టర్ సలహా తీసుకుని వాటిని వాడాలి.

Representational Image : Pexels