శస్త్ర చికిత్స గాయాలు, కాలిన గాయాలు, చర్మం, మృదు కణజాల ఇన్ఫెక్షన్లతో సంబంధం ఉన్న బ్యాక్టీరియాలకి వ్యతిరేకంగా పోరాడతాయి.

జామాకులతో చేసిన ఔషధాలు తీసుకోవడం వల్ల గట్ ఆరోగ్యం బాగుంటుంది. కాలేయం ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తుంది.

అధ్యయనం ప్రకారం క్యాన్సర్ కణితి పరిమాణాన్ని తగ్గించడంలో జామ ఆకుల రసం సహాయపడుతుందని తేలింది.

జామ ఆకులు తీసుకోవడం వల్ల హైపర్ టెన్షన్ తగ్గుతుంది. కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది.

జామ ఆకుల రసం తరచూ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తూ, ఇన్సులిన్ నిరోధకతని పెంచుతుంది.

జామ ఆకుల రసం లేదా చూర్ణం తీసుకుంటే రుతుస్రావం సమయంలో వచ్చే నొప్పులని తగ్గించేందుకు సహాయపడుతుంది.

జోర్డానియన్ అధ్యయనం జామ ఆకు సారం మొటిమలు కలిగించే బ్యాక్టీరియాను చంపడంలో ప్రభావవంతంగా పని చేసిందని తేలింది.

జామ ఆకు సారాల్లో అధిక స్థాయిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫినోలీక్ సమ్మేళనాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

Image Source: pexels / pixabay

జామ ఆకుల నీటిని మరిగించి తలకి అప్లై చేసుకుంటే జుట్టు రాలదాన్ని నివారిస్తుంది.