మేక పాలతో తయారు చేసిన చీజ్​లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

దీనిలోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఆక్సికరణ ఒత్తిడిని దూరం చేస్తాయి.



మేక చీజ్ ప్రోటీన్​కు అద్భుతమైన మూలం. కండరాల అభివృద్దికి మంచిది.

ఇతర చీజ్​లతో పోలిస్తే మేక చీజ్​లో కొవ్వు తక్కువగా ఉంటుంది.

ఇది క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది.

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కొవ్వు ఆమ్లాలతో నిండి ఉంటుంది.

విటమిన్లకు మంచి మూలం. ఇవి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.

పొడిబారిన చర్మాన్ని దూరం చేసి.. హెల్తీ స్కిన్​ను ప్రమోట్ చేస్తుంది. (Images Source : Unsplash)