శీతాకాలంలో అల్లం తినకపోతే తినండి. ఇది హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది.

ఇది వింటర్​లో శరీరానికి అవసరమైన ఇమ్యూనిటీని ఇస్తుంది.

దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, శరీరానికి అవసరమైన విటమిన్లు ఉంటాయి.

చలికాలంలో వచ్చే జీర్ణ సమస్యలను ఇది దూరం చేస్తుంది.

జలుబు, దగ్గు, గొంతు నొప్పులనుంచి ఉపశమనాన్ని ఇస్తుంది.

కొవ్వు కాలేయ సమస్యలను తగ్గించడంలో అల్లం ముఖ్యపాత్ర పోషిస్తుంది.

కడుపు ఉబ్బరంగా ఉంటే మీరు అల్లాన్ని తీసుకుంటే రిలీఫ్​గా ఉంటుంది.

మెరుగైన జీర్ణక్రియ, అజీర్తి సమస్యలను దూరం చేస్తుంది. (Image Source : Unspalsh)