ఉపవాసంతో ఇన్ని లాభాలున్నాయా?

ఉప‌వాసం ఆరోగ్యానికి మంచిద‌ని చెబుతుంటారు పెద్దలు.

తరచుగా ఉపవాసం చేయడం వల్ల జీర్ణవ్యవస్థ బలోపేతం అవుతుంది.

పేగులను ఆరోగ్యంగా మార్చి జీర్ణ‌క్రియ సజావుగా సాగేందుకు ఉపయోగపడుతుంది.

పోష‌కాల‌ను గ్ర‌హించి, మెరుగైన ఇమ్యూనిటీకి కారణం అయ్యేలా చేస్తుంది.

ఉపవాసం పేగులలో మంచి బ్యాక్టీరియా పెరిగేందుకు దోహ‌ద‌ప‌డుతుంది.

ఇన్‌ఫ్ల‌మేట‌రీ బోవెల్ డిసీజ్ ల‌క్ష‌ణాల‌ను త‌గ్గించి పేగులు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

ఇన్‌ఫ్ల‌మేష‌న్‌కు చెక్‌ పడటంతో పాటు బరువు తగ్గే అవకాశం ఉంటుంది. All Photos Credi: pexels.com