ఈ ఆకులో భోంచేస్తే ఐశ్వర్యం



ఆకులలో భోజనం చేయడం ఆధ్యాత్మిక పరంగా మాత్రమే కాదు ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నాయి శాస్త్రాలు



విస్తరాకు, అరటి, మోదుగ,బాదం, టేకు ఇలా ఏ ఆకు అయినా భోజనానికి మంచిదే



రావి ఆకులో భోజనం చేస్తే జననేంద్రియ దోషాలు తొలగిపోతాయి



మోదుగ ఆకుల విస్తరిలో భోజనం చేస్తే నేత్ర దోషాలు తొలగిపోతాయి



టేకు ఆకులో భోజనం చేయడం వల్ల జ్ఞానం పెరుగుతుంది



తామరాకులో భోజనం చేయడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుంది



మర్రి ఆకులతో కుట్టిన విస్తరిలో భోజనం చేస్తే సంపూర్ణ ఆరోగ్యం



జమ్మి ఆకు విస్తరిలో భోజనం చేస్తే లోకాన్ని జయించే శక్తి సంపాదిస్తారు



ఆకులలో ఉండే క్లోరోఫిల్ మన శరీరంలోని అనేక రుగ్మతలను, పేగుల్లో ఉండే రకరకాల అనారోగ్యాన్ని కలిగించే క్రిములను నాశనం చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.



అందుకే ఆకులలో భోజనం చేయడం అన్ని విధాల శ్రేయస్కరం అని చెబుతారు పండితులు
Images Credit: Pinterest


Thanks for Reading. UP NEXT

చాణక్య నీతి: మనిషివా పశువ్వా అని అందుకే అంటారు

View next story