చాణక్య నీతి: మీ గుణం ఏంటో మీ మాట చెప్పేస్తుంది



మాటల ద్వారా మీ గుణం వ్యక్తం అవుతుందని శిష్యులకు బోధించాడు ఆచార్య చాణక్యుడు



తపన్మౌనేన నీయుక్తే కోకిలశ్చైవ వానరాః
యావతసర్వం జనానష్టదాయినీ వాఢం న ప్రవర్తతి



కోకిల గురించి ప్రస్తావిస్తూ చెప్పిన ఈ శ్లోకం ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది



గొంతు నుంచి మధుర స్వరం వినిపించనంతకాలం కోకిక మౌనంగా ఉండి పోతుంది



వసంతకాలం వచ్చేవరకూ వేచి ఉండి అప్పుడు తన మధుర స్వరంతో అందరికీ ఆనందాన్ని పంచుతుంది



మాట్లాడేటప్పుడు కమ్మగా ఉండేలా మాట్లాడాలి. కోకిలా మధురంగా అనిపించాలి



సీజన్ తో సంబంధం లేకుండా కాకి అరుస్తూనే ఉంటుంది



అందుకే ఏంటీ కాకిగోల అంటారు కానీ కోకిల గోల అని పొరపాటున కూడా అనరు



Images Credit: Pinterest