స్త్రీ, పురుషుల స్నాన నియమాలు



మనిషి జీవితంలో స్నానం నిత్య ప్రక్రియ. అయితే ఇదొకపని పూర్తైందిలే అని కాకుండా దీనికో పద్ధతుందని చెబుతారు పండితులు, పెద్దలు



వాస్తవానికి స్నానం కనీసం అరగంటైనా చేస్తే మంచిదంటారు



స్త్రీ స్నానం చేసేటప్పుడు మౌనంగా ఉండాలి. ఒంటి మీద నూలు పోగు లేకుండా స్నానమాచరించాలి



స్నానం అయిన తరువాత ముందు ముఖాన్నీ ఆ తర్వాత వక్షస్థలాన్ని తుడుచుకున్నాక ఒళ్లంతా తడి ఆరేలా తుడుచుకోవాలి



స్నానం చేసిన వెంటనే చూపుడు వేలుని ఉపయోగించకుండా బొట్టుపెట్టుకోవాలి



పురుషులకు అన్ని స్నానాల కన్నా సముద్రస్నానం శ్రేష్టం. ఎందుకంటే ఉప్పు నీటి వల్ల శరీరంలోని మలినాలు తొలగిపోతాయి.



రెండోది నదీ స్నానం..వజామున నదీ స్నానం చేస్తే అనేక చర్మ రోగాలు దూరమవుతాయి



చివరిది ఇంటి స్నానం..అతి వేడి నీటితోగానీ, అతి చల్లటి నీటితోగానీ స్నానం చేయకూడదు.



ఇంటివద్ద స్నానమాచరించే పురుషులు గోరువెచ్చటి నీటితో స్నానమాచరించడం శ్రేష్ఠం



మగవారు మొండి మొలతో స్నానం చేయరాదని శాస్త్రం చెబుతోంది



Images Credit: Pixabay