చాణక్య నీతి: స్నేహితుడి భిన్న రూపాలివే



విద్యా మిత్రం ప్రవాసేషు భార్యా మిత్రం గృహేషు చ!
వ్యాధిత ఔషధం మిత్రం ధర్మోం మిత్రం మృతస్య చ!!



మిత్రుల గురించి చెబుతూ ఆచార్య చాణక్యుడు చెప్పిన శ్లోకం ఇది



ఇల్లు వదిలి విదేశాలలో ఉండాల్సి వస్తే వారికి చదువే మంచి స్నేహితుడు



వివాహితుడికి భార్యను మించిన మంచి స్నేహితులు దొరకరు



రోగికి ఔషధమే మంచి స్నేహితుడు



బతికి ఉన్నప్పుడు మరణం తర్వాత కూడా మంచి స్నేహితుడు ఎవరంటే ధర్మం



ఈ ప్రకారం అన్నిరకాల మిత్రులను ఆదరించాలి



సమయానుకూలంగా వారే మిత్రులని భావించాలంటాడు ఆచార్య చాణక్యుడు



Images Credit: Pinterest