చాణక్య నీతి: మనిషివా పశువ్వా అని అందుకే అంటారు



మనిషి-పశువు ఒకే ఒక్క విషయంలో మినహా మిగిలిన అన్ని విషయాల్లో సేమ్ టు సేమ్ అని బోధించాడు ఆచార్య చాణక్యుడు. ఈ శ్లోకం ద్వారా ఆ విషయం వివరించాడు...



ఆహారనిద్రా భయ మైథునాని నమాని చైతాని నృణాం పశూనామ్
జ్ఞానే నరామామధికో విశేషో జ్ఞానేన హీనా పశుభిః సమానాః



మనుషులు తింటారు పశువులు తింటాయి



మనిషి నిద్రపోతాడు పశువులు నిద్రపోతాయి



సంభోగం ద్వారా సంతానోత్పత్తి కూడా ఇద్దరూ చేస్తారు



మనిషిలోనూ భయం ఉంటుంది..పశువు కూడా భయపడుతుంది



కానీ...మనిషి-పశువుకి మధ్య ఉన్న వ్యత్యాసం జ్ఞానం మాత్రమే



మంచి చెడుల వల్ల వచ్చిన విచక్షణా జ్ఞానం..విద్య వలన వచ్చిన జ్ఞానం మనుషులకు మాత్రమే ఉంటుంది



అందుకే జ్ఞానం లేనివారిని మనిషివా పశువువా అంటారు
Images Credit: Pinterest