రోజూ పెరుగు తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా? రోజూ పెరుగు తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పెరుగులో ప్రోటీన్స్, కాల్షియం, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. పెరుగులోని గుడ్ కొలెస్ట్రాల్ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. పెరుగులో కాల్షియం ఎముకలు, దంతాలను బలంగా ఉంచుతుంది. పెరుగులోని ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ ఇమ్యూనిటీని పెంచుతాయి. పెరుగులోని ప్రోబయోటిక్స్ జీర్ణక్రియని మెరుగు పరిచి ఎసిడిటీ, గ్యాస్, మలబద్ధకాన్ని నిరోధిస్తాయి. పెరుగులోని ప్రోటీన్స్, విటమిన్లు, మినరల్స్ చర్మాన్ని కాంతివంతంగా మార్చుతాయి. All Photos Credit: Pixabay.com