ఎగ్స్ తినడం ఇష్టం లేదా? అయితే, వీటిని తీసుకోండి!

గుడ్డు నచ్చని ఈ ఫుడ్స్ తీసుకుంటే గుడ్డుతో సమానమైన పోషకాలన్నీ లభిస్తాయి.

అరటి పండులో గుడ్డుతో సమానమైన పోషకాలు ఉంటాయి. పొటాషియంతో పాటు పలు విటమిన్లు లభిస్తాయి.

చియా సీడ్స్ లో కూడా గుడ్డులోని పోషకాలు ఉంటాయి. దీనిలోని ఫైబర్ శరీరంలోని చెడు కొవ్వును కరిగిస్తుంది.

అవిసె గింజల్లో కూడా గుడ్డులోని పోషకాలు ఉంటాయి. ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.

ఆలివ్ ఆయిల్‌ ను కూడా గుడ్డుకు ఆల్టర్నేటివ్ గా వాడవచ్చు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్ ఉంటాయి.

బంగాళదుంపలో కూడా గుడ్డు మాదిరిగానే స్టార్చ్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

గుమ్మడిలోనూ గుడ్డులో ఉండే పోషకాలు ఉంటాయి. చలికాలంలో దీనిని తీసుకుంటే చాలా మంచిది.

All Photos Credit: Pixabay.com