అల్లం టి.. శరీరంపై వాపును , నొప్పిని తగ్గిస్తుంది.

అల్లం లో ఉండే జింజెరోల్, షోగల్ శరీరంపై వచ్చే వాపుని తగ్గించి నొప్పి లేకుండా చేస్తుంది.

గొంతు నొప్పితో బాధపడేవారు.. అల్లం, తేనె కలిపిన టీ తాగండి.

అల్లం టీ వికారాన్ని తగ్గిస్తుంది.

జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను అల్లం టీ పరిష్కరిస్తుంది.

అల్లం టీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది

రోజూ 2-6 గ్రాముల అల్లం తీసుకోవడం వల్ల లో బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. గుండె సమస్యలతో పోరాడేందుకు సహకరిస్తుంది.

గొంతు నొప్పికి అల్లం టీ మంచి ఔషదం.

జలుబు ఉపశమనం కోసం తేనె కలిపిన అల్లం టీని తీసుకోండి.

Images Credit: Pixel and Pixabay