డ్రాగన్‌ ఫ్రూట్‌ తో మెదడుకు మేలు, గుండెకు ఆరోగ్యం

డ్రాగన్ ఫ్రూట్ రుచితో పాటు బోలెడు పోషక విలువలను కలిగి ఉంటుంది.

డ్రాగన్‌ ఫ్రూట్‌ లోని ఒమేగా 3, 9 ఫ్యాటీ యాసిడ్స్‌ మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

డ్రాగన్ ఫ్రూట్‌లోని ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్ రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తాయి.

డ్రాగన్ ఫ్రూట్‌లోని యాంటిట్యూమర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు రొమ్ము క్యాన్సర్‌ నుంచి రక్షిస్తాయి.

డ్రాగన్ ఫ్రూట్‌ తింటే మెదడు పనితీరు మెరుగుపడుతుంది.

డ్రాగన్ ఫ్రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఆర్థరైటిస్ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

డ్రాగన్ ఫ్రూట్‌లోని విటమిన్ C, కెరోటినాయిడ్లు రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి.

All Photos Credit: Pixabay.com