నల్ల నువ్వులతో ఆరోగ్యానికి ఇంత మేలు కలుగుతుందా? నల్ల నువ్వులతో పలు రకాల వంటకాలు తయారు చేసుకుంటారు. వీటిలో కాల్షియం, ఫైబర్, ఐరన్, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటుంది. నల్ల నువ్వులతో జీర్ణక్రియ మెరుగవుతుంది. నల్ల నువ్వుల్లో పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సాయ పడతాయి. మధుమేహం, క్యాన్సర్ తగ్గించే లక్షణాలను కలిగి ఉంటాయి. రోజూ వీటిని తీసుకుంటే దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు తగ్గించుకోవచ్చు. All Photos Credit: Pixabay.com