తురిమిన కొబ్బరి నుంచి కొబ్బరి పాలు వస్తాయి. వీటిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి.



కొబ్బరి పాలలో ట్రైగ్లిజరైడ్స్ అనే ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉన్నాయి. బరువు తగ్గడాన్ని ప్రోత్సాహిస్తాయి.



యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఇ పుష్కలంగా ఉన్నాయి.



యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.



శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది.



ఇందులో పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోట్లు పుష్కలంగా ఉన్నాయి. కండరాల పనితీరుని మెరుగుపరుస్తాయి.



ఎలక్ట్రోలైట్స్ ను సమతుల్యం చేస్తుంది. తక్షణ శక్తిని అందిస్తుంది.



ప్రోబయాటిక్స్ సమృద్ధిగా ఉంటాయి. గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.