సంతానోత్పత్తిని పెంచే సూపర్ ఫుడ్స్ సంతానోత్పత్తి సమస్యలతో బాధపడుతున్న ఎంతోమంది స్త్రీ పురుషులు ఉన్నారు. వారికి కొన్ని రకాల ఆహారాలు మేలు చేస్తాయి. ఎవరైతే సమతుల్య ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగా జీవిస్తారో వారికి ఎలాంటి సంతానోత్పత్తి సమస్యలు రావు. సమతులాహారం స్త్రీలలో అండాల నాణ్యతను పెంచుతాయి. మగవారిలో స్పెర్మ్ నాణ్యతను, సంఖ్యను కూడా పెంచుతాయి. ఆకుపచ్చని కూరగాయలు నట్స్ టమోటాలు బ్రకోలి అవకాడోలు గుమ్మడి గింజలు