పీరియడ్స్ సమయానికి రావాలా? ఇవి తినండి

మహిళల్లో పీరియడ్స్ ఆలస్యం అవ్వడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు రావచ్చు. శరీరం కూడా అసౌకర్యంగా అనిపిస్తుంది.

కాబట్టి క్రమరహిత పీరియడ్స్ ను సమయానికి వచ్చేలా చేసే కొన్ని రకాల ఆహారాలు ఉన్నాయి.

వీటిని తరుచూ తినడం వల్ల పీరియడ్స్ సమయానికి వచ్చి ఆరోగ్యంగా ఉంటారు.

అల్లం టీ

పుల్లని పండ్లు

బెల్లం

మెంతులు

పసుపు