చుక్కకూరతో కాలేయ సమస్యలకు చెక్

చుక్కకూరలో విటమిన్లు, ఖనిజాలు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి.

పుల్లగా ఉండే ఈ ఆకుకూర తినడం వలన బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

చుక్క‌ కూర‌లో ఉండే ఐర‌న్ ర‌క్త‌హీన‌త‌ను నివారించ‌డంలో బాగా ఉపయోగపడుతుంది.

త‌ర‌చూ చుక్క‌ కూరను తీసుకుంటే గ్యాస్‌, ఎసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం, మ‌ల‌బ‌ద్ధ‌కం లాంటి స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.

మూత్రాశయ సమస్యలను చుక్క కూర స‌మ‌ర్థ‌వంతంగా త‌గ్గిస్తుంది.

చుక్క‌కూర‌లో విట‌మిస్ C, యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.

కాలేయ సంబంధిత వ్యాధులు ముఖ్యంగా కామెర్లకు చుక్క కూర చెక్ పెడుతుంది.

మహిళల్లో రొమ్ము, సర్విక్ క్యాన్సర్ రాకుండా చుక్కకూర నివారిస్తుంది.

బాలింతలు చుక్కకూర తింటే పాలు బాగా పెరుగుతాయి. All Photos Credit: Pixabay.com