చలికాలంలో బీట్ రూట్ తీసుకుంటున్నారా? చలికాలంలో రోగ నిరోధక శక్తి బలహీన పడుతుంది. జలుబు, దగ్గు, జ్వరం లాంటి సీజనల్ వ్యాధులు వస్తాయి. వింటర్ లో బీట్ రూట్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. బీట్‌రూట్‌లోని ఫైబర్ జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది. బీట్‌రూట్ తీసుకోవడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారు. గుండె సంబంధిత వ్యాధులు దూరం అవుతాయి. ఉదయాన్నే బీట్ రూట్ జ్యూస్ తాగితే రక్తహీనత దరిచేరదు. All Photos Credit: Pixabay.com