జీలకర్ర యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలతో నిండి ఉంటుంది.

ఇది శరీరంలో జీవక్రియను వేగవంతం చేసి దానికి సంబంధించిన రోగాలను తగ్గిస్తుంది.

మెరుగైన జీర్ణక్రియ కోసం దీనిని నేరుగా కూడా తినొచ్చు.

జీరా వాటర్​ లేదా ఆహారంలో కూడా జీలకర్రను కలిపి తీసుకోవచ్చు.

దీనిలోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి.

జీరాలోని ఫైబర్ కంటెంట్ మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.

యాసిడ్ రిఫ్లక్స్​ సమస్యలను తగ్గించి.. కడుపు మంట నుంచి ఉపశమనం ఇస్తుంది.

శరీరం న్యూట్రిషన్లను పొందడంలో హెల్ప్ చేస్తుంది. (Images Source : Pinterest)