బూడిద గుమ్మడితో బోలెడు హెల్త్ బెనిఫిట్స్

బూడిద గుమ్మడిని చాలా మంది దిష్టి తగలకుండా ఇంటి ముందు కట్టుకుంటారు.

కానీ, బూడిద గుమ్మడితో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

దీనిలో ప్రోటీన్లు, ఫైబర్‌, జింక్‌, కాల్షియం, ఐరన్‌తో పాటు చాలా విటమిన్లు ఉంటాయి.

బూడిద గుమ్మడి జ్యూస్ చెడు కొవ్వు కరిగి బరువు తగ్గేలా చేస్తుంది.

దీనిలోని అధిక ఫైబర్ మలబద్దకం, గ్యాస్‌, అజీర్తి సమస్యలను దూరం చేస్తుంది

దీనిలోని కాల్షియం ఎముకలను దృఢంగా తయారుచేస్తుంది.

బూడిద గుమ్మడిలోని ఐరన్ రక్తహీనత నుంచి కాపాడుతుంది.

రోజూ బూడిద గుమ్మడి జ్యూస్ తీసుకోవడం వల్ల కిడ్నీల్లో రాళ్లు కరిగిపోతాయి.

దీనిలోని విట‌మిన్ సీ, బీటా కెరోటిన్‌ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

బూడిద గుమ్మడి జ్యూస్ తో చర్మం కాంతివంతంగా మారుతుంది. All Photos Credit: Pixabay.com