బాదం పాలు లాక్టోజ్ ఫ్రీ కనుక లాక్టోజ్ ఆన్టాలరెంట్ సమస్య ఉన్న వారికి పాలకు చక్కని ప్రత్యామ్నాయం.

ఇది ప్లాంట్ బేస్డ్ కనుక వీగన్లకు ఆరోగ్యవంతమైన పాలు.

విటమన్లు A, Dలతో ఫార్టిఫై చేసిన బాదం పాలు చాలా బ్రాండ్లలో మార్కెట్ లో దొరుకుతున్నాయి.

ఆవుపాలతో పోల్చితే బాదం పాలలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. బరువు తగ్గాలని అనుకునే వారికి మంచి ఆప్షన్.

కొలెస్ట్రాల్ స్థాయిలు ఈ పాలతో పెరగవు కనుక గుండె ఆరోగ్యానికి మంచిది.

కాల్షియం ఫార్టిఫైడ్ బాదం పాలు ఎముకలు, దంతాల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

రకరకాల ఫ్లేవర్లలో దొరకుతాయి కనుక రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.

Representational Image : Pexels