క్యాప్సికమ్ ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదా?

క్యాప్సికమ్ తో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి.

క్యాప్సికమ్‌లోని జియాక్సాంటిన్ లుటిన్ కంటిని ఆరోగ్యంగా ఉంచుతుంది.

క్యాప్సికమ్‌లోని ఐరన్‌ రక్తహీనతను నివారిస్తుంది.

క్యాప్సికమ్‌లోని విటమిన్ B6, మెగ్నీషియం, సోడియం నరాలను బలోపేతం చేస్తాయి.

క్యాప్సికమ్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు క్యాన్సర్‌ కణాలను నిరోధిస్తాయి.

క్యాప్సికమ్‌లో విటమిన్ C రోగనిరోధక శక్తిని మెరుగు పరుస్తుంది.

క్యాప్సికమ్‌లోని మాంగనీస్ ఎముక మృదులాస్థి, కొల్లాజెన్ వృద్ధికి కారణం అవుతుంది.

క్యాప్సికమ్ ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సమస్యలు కలుగుతాయి.

క్యాప్సికమ్ ను మితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. All Photos Credit: Pixabay.com