హీరోయిన్ పూనమ్ బజ్వా గుర్తు ఉందా? 'మొదటి సినిమా', 'బాస్' సినిమాలు చేశారు. అల్లు అర్జున్ 'పరుగు'లో హీరోయిన్ అక్కగా, ప్రేమించిన అబ్బాయితో లేచిపోయిన అమ్మాయి పాత్ర చేశారు. పూనమ్ బజ్వాకు తెలుగు కంటే తమిళం, మలయాళంలో ఎక్కువ సినిమా అవకాశాలు వచ్చాయి. ఏప్రిల్ 5న పూనమ్ బజ్వా బర్త్ డే. సముద్ర తీరంలో తన పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నారు. బీచ్... బికినీ... బర్త్ డే రోజు పూనమ్ బజ్వా స్టైల్ ఇది. ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో లోకేశ్వరి పాత్రలో పూనమ్ కనిపించారు. బీచ్ లో పూనమ్ బజ్వా షికార్లు ఈ వీడియోలో చూడండి. పూనమ్ బజ్వా హీరోయిన్ రోల్స్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ కు షిఫ్ట్ అయ్యారు. పూనమ్ బజ్వా (All Images, Video Courtesy : Poonam Bajwa Instagram)