'సీతారామం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హిందీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్. సీత అలియాస్ ప్రిన్సెస్ నూర్జహాన్ పాత్రలో మృణాల్ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. మృణాల్ తన హాట్ అవతార్ ప్రేక్షకులకు చూపించాలని అనుకున్నారేమో, ఈ ఫోటోలు పోస్ట్ చేశారు. సీతగా మృణాల్ ను చూసిన సౌత్ ఆడియన్స్... బికినీలో మృణాల్ ను చూసి షాక్ అవుతున్నారు. 'ఓ మై సీత' అంటూ ఓ నెటిజన్ మృణాల్ ఫోటోల కింద కామెంట్ చేశారు. కొందరు అదే విధమైన కామెంట్స్ చేశారు. సీత క్యారెక్టర్ కంటే ముందు హిందీలో మృణాల్ చేసిన రోల్స్ కూడా డీసెంట్ అని చెప్పాలి. అక్షయ్ కుమార్ 'సెల్ఫీ'లోని ఓ పాటలో మృణాల్ హాట్ హాట్ గ్లామర్ షో చేశారు. ఎటువంటి క్యారెక్టర్స్ చేయాలనేది మృణాల్ ఇష్టం. కాకపోతే ఆమెను గ్లామర్ గాళ్ కింద కొందరు చూడలేకపోతున్నారు. మృణాల్ ఠాకూర్ (All Images Courtesy : Mrunal Thakur Instagram)