థైరాయిడ్ ఉందా? కొత్తిమీర తినండి

ఎక్కువ మంది మహిళలు ఇబ్బంది పడుతున్న ఆరోగ్య సమస్య థైరాయిడ్. అలాంటివారికి కొత్తిమీర ఒక వరమనే చెప్పాలి.

కొత్తిమీర ఆకులు,ధనియాలు తింటే హైపోథైరాయిడజం, హైపర్ థైరాయిడిజం రెండూ అదుపులో ఉంటాయి.

కొత్తిమీరలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు అధికం.

కొత్తిమీర నీటిని తయారు చేసుకుని తాగడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది.

కొత్తిమీర లేదా ధనియాలను నీటిలో ఉడకబెట్టి, వడకట్టుకుని ఆ నీటిని తాగాలి. వారంలో రెండు సార్లు ఇలా తాగితే థైరాయిడ్ అదుపులో ఉంటుంది.

కొత్తిమీర ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఫంగల్ లక్షణాలు ఎక్కువ. చర్మ సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి.

ఈ ఆకుల వల్ల చర్మం చాలా మృదువుగా మారుతుంది. కొత్తిమీర విత్తనాలైన ధనియాలు వల్ల ఈ లాభాలు కలుగుతాయి.