ప్లాస్టిక్ బాటిల్‌‌లో నీళ్లు తాగుతున్నారా? అబ్బాయిలూ జాగ్రత్త!

చాలా మంది ప్రయాణాలతో పాటు ఇంట్లోనూ ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగుతారు.

కానీ, ప్లాస్టిక్ బాటిల్స్‌ లోని నీళ్లు తాగడం ఆరోగ్యానికి ప్రమాదం అంటున్నారు నిపుణులు.

ఒక బాటిల్ వాటర్‌లో కంటికి కనిపించని వేలాది నానో ప్లాస్టిక్ కణాలు ఉంటాయట.

వాటర్ బాటిల్ లోని మైక్రోప్లాస్టిక్స్ శరీరంలోకి ప్రవేశిస్తే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయట.

పురుషులలో లైంగిక సమస్యలు, స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ ముప్పును కలిగిస్తాయట.

జ్ఞాపకశక్తి మందగించడంతో పాటు నరాల బలహీనత ఏర్పడుతుందట.

ప్లాస్టిక్ లోని ప్రమాదకర పదార్థాలు ఇన్యూనిటీ వ్యవస్థను దెబ్బతీస్తాయట.

ప్లాస్టిక్‌కు బదులుగా కాపర్ బాటిల్స్ వాడటం మంచిదంటున్నారు.

రాగిలో శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయంటున్నారు. All Photos Credit: Pixabay.com