కొత్త సంవత్సరంలో మీ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులందరికీ బెస్ట్ విషెష్ ఇలా చెప్పండి. న్యూ ఇయర్లో మీరు మరిన్నో అడ్వెంచర్స్ చేయాలని.. రెట్టింపు ఆనందంతో ముందుకు దూసుకెళ్లిపోవాలి.. ఈ ఏడాదిలో అన్ని రోజులు ఆనందం, నవ్వు, ప్రేమతో నిండి ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కొత్త సంవత్సరం మీకు పూర్తిగా సంతోషం, ఆనందం, నవ్వు, ప్రేమను ఇవ్వాలని విష్ చేస్తున్నాను. కొత్త సంవత్సరం మీలో కొత్త ఉత్సాహాన్ని నింపి.. మీకు కేవలం సంతోషం మాత్రమే ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం కూడా ఎన్నో కొత్త ప్లేస్లు, విషయాలు ఎక్స్ప్లోర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కొత్త సంవత్సరంలో మీరు చేపట్టే అన్ని విషయాల్లో మీరు సక్సెస్ కావాలని కోరుకుంటా హ్యాపీ న్యూ ఇయర్. 2024లో మీ కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటూ.. హ్యాపీ న్యూ ఇయర్.