భారత్ కు సిసలైన ఆల్ రౌండర్ గా గుర్తింపు తెచ్చుకున్న యువరాజ్ బర్త్‌డే నేడు

యువీ 2000 సంవత్సరంలో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు.

2011 వన్డే ప్రపంచకప్ లో క్యాన్సర్ తో పోరాడుతూ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు

పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతూ ఆర్సీబీపై ఐపీఎల్‌లో తొలిసారి హ్యాట్రిక్ వికెట్లు తీశాడు

2011 వన్డే ప్రపంచకప్ నెగ్గిన జట్టులో సభ్యుడు

2007 టీ20 ప్రపంచకప్ లో ఇంగ్లండ్‌పై యువీ 6 బంతుల్లో 6 సిక్సులు బాదాడు

2016, 2019లలో ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన సన్ రైజర్స్, ముంబై జట్లలో సభ్యుడు

398 మ్యాచులాడిన యువరాజ్ 11వేలకు పైగా పరుగులు సాధించాడు.

2000లో అండర్- 19 వరల్డ్ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు అందుకున్నాడు

Image Source: (Photos Credit: Instagram/yuvisofficial)

టీ20ల్లో అతి తక్కువ బంతుల్లో (12) హాఫ్ సెంచరీ చేసిన క్రికెటర్ యువీ