ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్ తో మొదటి వన్డే 306 పరుగుల భారీ స్కోరు చేసిన భారత్ అర్ధ శతకాలతో మెరిసిన శిఖర్ ధావన్, శుభ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ మళ్లీ నిరాశ పరిచిన పంత్- సూర్యకుమార్ 4 పరుగులకే ఔట్ 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసిన భారత్ ధావన్ 77, గిల్ 64 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు 36పరుగులు చేసిన సంజూ శాంసన్ కివీస్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్, టిమ్ సౌథీ మూడేసి వికెట్లు తీశారు