రుతురాజ్ గైక్వాడ్ ఒకే ఓవర్లో ఏడు సిక్సర్లు కొట్టాడు. ఇంతకుముందు ఒక ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు వీరే. 1. రుతురాజ్ గైక్వాడ్ - ఏడు సిక్సర్లు - 2022లో ఉత్తరప్రదేశ్‌పై 2. రవి శాస్త్రి - ఆరు సిక్సర్లు - 1984లో బరోడాపై 3. యువరాజ్ సింగ్ - ఆరు సిక్సర్లు - 2007లో ఇంగ్లండ్‌పై 4. హెర్ష్‌లే గిబ్స్ - ఆరు సిక్సర్లు - 2007లో వెస్టిండీస్‌పై 5. జస్కరన్ మల్హోత్రా - ఆరు సిక్సర్లు - 2021లో పపువా న్యూ గినియాపై 6. సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్ - ఆరు సిక్సర్లు - 1968లో గ్లామోర్గాన్‌పై 7. కీరన్ పొలార్డ్ - ఆరు సిక్సర్లు - 2021లో శ్రీలంకపై 8. రాస్ వైట్లే - ఆరు సిక్సర్లు - 2017లో యార్క్‌షైర్ వైకింగ్స్‌పై 9. తిషార పెరీరా - ఆరు సిక్సర్లు - 2021లో బ్లూమ్‌ఫీల్డ్‌పై