1. 87 (25 బంతుల్లో, 12 ఫోర్లు, ఆరు సిక్సర్లు) - 2014లో పంజాబ్ కింగ్స్‌పై ఈ మ్యాచ్‌లో సురేష్ రైనా ఆడిన ఇన్నింగ్స్ అత్యుత్తమ ఐపీఎల్ ఇన్నింగ్స్‌ల్లో ఒకటి. 2. 98 (55 బంతుల్లో, 10 ఫోర్లు, ఐదు సిక్సర్లు) - 2009లో రాజస్తాన్ రాయల్స్‌పై త్రుటిలో సెంచరీ మిస్పయినా ఈ ఇన్నింగ్స్ చెన్నైకి విజయాన్ని అందించింది. 3. 100 నాటౌట్ (53 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఆరు సిక్సర్లు) - 2013లో పంజాబ్ కింగ్స్‌పై రైనాకు ఐపీఎల్‌లో ఇది మొదటి శతకం. 4. 57 (35 బంతుల్లో, మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు) - 2010లో ముంబై ఇండియన్స్‌పై ఐపీఎల్ ఫైనల్లో రైనా ఆడిన ఈ ఇన్నింగ్స్ చెన్నైకి మొదటి కప్‌ను అందించింది.