సంజూ శాంసన్‌ నేడు 28వ వసంతంలోకి అడుగుపెట్టాడు.

బీసీసీఐ, రాజస్థాన్‌ రాయల్స్‌ అతడికి విషెష్ చెప్పాయి.

Its Samsonday అంటూ ఫ్యాన్స్‌ హంగామా చేశారు.

టీమ్‌ఇండియాకు నిలకడగా ఆడాలని సంజూ శ్రమిస్తున్నాడు.

ఈ టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కకపోవడంతో నిరాశచెందాడు.

వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌ ప్రాబబుల్స్‌ ఉన్నాడు.

వికెట్‌ కీపర్‌గా సంజూకు చోటు దక్కొచ్చు. పంత్‌కు పోటీగా ఉండొచ్చు.

రెండేళ్లుగా ఐపీఎల్‌, దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్లో రాణిస్తున్నాడు.

ఈ ఏడాది రాజస్థాన్‌ను ఐపీఎల్‌ రన్నరప్‌గా నిలిపాడు.

సంజూ క్రీజులో నిలబడి కొట్టే సిక్సర్లకు వీరాభిమానులు ఉన్నారు.