బికినీ బేబీ... దిశా పటానీ బర్త్ డే



దిశా పటానీ ఇన్ స్టా ఖాతా తెరిస్తే మళ్లీ బయటికి రావడం చాలా కష్టం.

కళ్లను కట్టిపడేసే ఫోటోలతో మైమరిచిపోవడం ఖాయం.

దిశా పటానీ జూన్ 13, 1992న జన్మించింది.

2015లో వచ్చిన ‘లోఫర్’ సినిమాలో వరుణ్ తేజ్‌తో కలిసి తొలిసారి నటించింది.

ఎమ్మెస్ ధోని, వెల్ కమ్ న్యూయార్క్, బాఘీ 2 వంటి సినిమాల్లో నటించి హీరోయిన్ గా మార్కులు కొట్టేసింది.

ప్రస్తుతం ఆమె దాదాపు నాలుగు సినిమాల్లో నటిస్తోంది.

దిశా అంటే గుర్తొచ్చేది బికినీయే. ఆమె ఇన్ స్టా బికినీ ఫోటోలతో నిండిపోయింది.

బికినీకి సెట్ అయ్యే పర్‌ఫెక్ట్ బాడీ షేప్ దిశా పటానీది.