జూన్ 14 మంగళవారం రాశిఫలాలు



మేషం
మీ మాటతీరు మీ సన్నిహుతలను బాధిస్తుంది.డబ్బులు జాగ్రత్తగా ఖర్చుచేయండి. ఆరోగ్య పట్ల శ్రద్ధ అవసరం. వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. కుటుంబ జీవితం ఒడిదొడుకులతో నిండి ఉంటుంది. తెలియని వ్యక్తులను తొందరగా నమ్మేయవద్దు.



వృషభం
పిల్లల సక్సెస్ మీకు ఆనందాన్నిస్తుంది. వైవాహిత జీవితం బావుంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తెలివైన వ్యక్తులతో సావాసం వల్ల లాభపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. మీకు ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువే. టెన్షన్ తగ్గుతుంది.



మిథునం
ఖర్చులు తగ్గించుకోండి. ఆలోచనల్లో సమతుల్యత ఉండాలని గుర్తుంచుకోండి. కార్యాలయంలో శుభవార్త వింటారు. ఈ రోజంతా బిజీ బిజీగా ఉంటారు. స్నేహితులతో కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. ప్రమోషన్ కోసం ఓపిక పట్టాలి.



కర్కాటకం
ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన మొత్తం అందుతుంది. స్నేహితుల సమయం గడుపుతారు. విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఉద్యోగులకు పై అధికారులతో సంబంధాలు మెండుగా ఉంటాయి. కొత్త ఉద్యోగంలోకి మారేందుకు ఇదే మంచి సమయం.



సింహం
ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఈ రోజు పూర్తిచేస్తారు. వ్యాపార కార్యకలాపాలు సజావుగా సాగుతాయి.సబార్డినేట్ ఉద్యోగులపై నియంత్రణను కొనసాగించండి. మీ గొప్ప ప్రదర్శించేందుకు ఎక్కువ డబ్బు ఖర్చు చేయవద్దు. విద్యార్థులపై ఒత్తిడి ఉంటుంది.



కన్యా
పెండింగ్ పనులు పూర్తిచేస్తారు. స్నేహితుల సహకారంతో వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. కళారంగంతో అనుబంధం ఉన్న వ్యక్తులు కొత్త అవకాశాన్ని పొందుతారు.



తులా
ఆఫీసు వాతావరణం బాగుంటుంది. మీరు పురోగతి గురించి సమాచారం పొందుతారు. మీ సలహా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఒత్తిడికి దూరంగా ఉండండి. కార్యాలయంలో మీకు సాధారణంగా ఉంటుంది.ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వద్దు.



వృశ్చికం
ఈ రోజు ఎవరితోనైనా వాగ్వాదం జరగొచ్చు. ఉద్యోగులు పనిపై పూర్తిస్థాయిలో శ్రద్ధ వహిస్తారు. పిల్లల పట్ల మీ అభిమానం మరింత పెరుగుతుంది. విద్యార్థులు కొత్త సబ్జెక్టులు చదువుకోవచ్చు. శత్రువులు మీ ముందు చాలా బలహీనంగా కనిపిస్తారు.



ధనుస్సు
వ్యాపారంలో అందర్నీ నమ్మొద్దు. ఇతరులను మీకు కట్టుబడి ఉండమని బలవంతం చేయవద్దు. మీరు మీ పని పట్ల చాలా అంకితభావంతో ఉంటారు. వైవాహిక జీవితంలో కమ్యూనికేషన్ లోపం ఉంటుంది. అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి.



మకరం
వైవాహిక జీవితం బావుంటుంది. ప్రభుత్వ పనులు పూర్తవుతాయి. ఈరోజు చాలా శుభప్రదమైన రోజు అవుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధించే అవకాశం ఉంది. కొత్తగా తలపెట్టిన పనులు లాభిస్తాయి.



కుంభం
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. ఆరోగ్యం బావుంటుంది. వ్యాపార సంబంధిత సమస్యలు కూడా ఈరోజు పరిష్కారమవుతాయి. ఏదో ఆలోచనలో ఉంటారు. పెద్ద పెట్టుబడి ద్వారా లాభం పొందుతారు. వృత్తిలో పురోగతి ఉంటుంది.



మీనం
ఆదాయం పెరుగుతుంది. మాట్లాడేటప్పుడు మాట తూలొద్దు. కొన్ని పెద్ద పనులను ప్లాన్ చేసుకుంటారు. వ్యాపారుల రోజువారీ ఆదాయం పెరుగుతుంది. మనసు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. తప్పుడు వ్యక్తులకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి.