Image Source: Amritha Aiyer/Instagram

అమృత అయ్యర్‌.. ప్రస్తుతం ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న పేరు

Image Source: Amritha Aiyer/Instagram

లేటెస్ట్ సెన్సేషన్ 'హనుమాన్‌' చిత్రంతో తన ఖాతాలో తొలి బిగ్గెస్ట్‌ హిట్‌ను వేసుకుంది

Image Source: Amritha Aiyer/Instagram

యాంకర్‌ ప్రదీప్‌ మాచీరాజు చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది అమృత

Image Source: Amritha Aiyer/Instagram

'౩౦ రోజుల్లో ప్రేమించడం ఏలా' చిత్రంలో ప్రదీప్‌ సరసన ఆడిపాడింది

Image Source: Amritha Aiyer/Instagram

పాటలతో ఆకట్టుకున్న ఈ మూవీ ఆశించిన విజయం అందుకోలేకపోయింది

Image Source: Amritha Aiyer/Instagram

కానీ సినిమాలోని ఆమె లుక్‌, స్మైల్‌కి కుర్రకారు ఫిదా అయ్యింది

ఆమె ఫస్ట్‌మూవీ పెద్దగా విజయం సాధించకపోవడంతో నిరాశ చెందింది

Image Source: Amritha Aiyer/Instagram

'కానీ హనుమాన్‌'లో కుర్ర హీరో తేజ సజ్జ సరసన చాన్స్‌ కొట్టేసింది

దాంతో ప్రస్తుతం అమృత పేరు సోషల్‌ మీడియాలో మారుమోగుతుంది



Image Source: Amritha Aiyer/Instagram

దానికి తోడు తరచూ తన లేటెస్ట్‌ ఫొటోలు షేర్‌ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది