Image Source: Primeshow Entertainment

తేజ సజ్జ, ప్రశాంత్ వర్మల ‘హనుమాన్’ భారీ వసూళ్లతో సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది.

Image Source: Primeshow Entertainment

విడుదల అయిన 25 రోజుల్లోనే ఈ సినిమా రూ.300 కోట్ల క్లబ్‌లో చేరింది.

Image Source: Primeshow Entertainment

అయితే ఇప్పటికీ ‘హనుమాన్’ రన్ ఇంకా పూర్తి కాలేదు.

Image Source: Primeshow Entertainment

28వ రోజు కూడా ఈ సినిమా మంచి వసూళ్లు సాధించింది.

Image Source: Primeshow Entertainment

ప్రపంచవ్యాప్తంగా రూ.60 లక్షల గ్రాస్‌ను సినిమా 28వ రోజు అందుకోవడం విశేషం.

Image Source: Primeshow Entertainment

ఇందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ రూ.30 లక్షల వరకు ఉంటుంది.

Image Source: Primeshow Entertainment

తెలుగు సినిమా చరిత్రలో ‘బాహుబలి’ సిరీస్, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత అత్యధిక లాభాలు దీనికే దక్కాయి.

Image Source: Primeshow Entertainment

ఈ సినిమా బిజినెస్ రూ.29.65 కోట్లు కాగా, రూ.155 కోట్ల వరకు షేర్‌ను సాధించింది.

Image Source: Primeshow Entertainment

అంటే రూ.125 కోట్లకు పైగా లాభాలన్న మాట.