జుట్టు రాలడమనేది దాదాపు ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి.

ఇదే కాకుండా జుట్టు పెరుగుదలలో కూడా చాలామందిలో తక్కువగా ఉంటుంది.

అయితే జుట్టు పెరిగేందుకు కొన్ని ఇంటి చిట్కాలున్నాయి.

జుట్టు సంరక్షణ కోసం మీరు పోషకాలతో నిండిన ఆహారాలు తీసుకోవాలి.

రెగ్యూలర్​గా స్కాల్ప్ మసాజ్ చేయడం వల్ల కూడా జుట్టు పెరుగుతుంది.

మీ జుట్టు రకానికి తగిన షాంపూని, మాయిశ్చరైజింగ్​ ఇచ్చే వాటిని ఎంచుకోవాలి.

స్టైలింగ్ చేయడం వల్ల జుట్టు పాడైపోతుంది కాబట్టి వాటిని వీలైనంత దూరం పెట్టండి.

అలోవెరా, ఆపిల్ సైడర్ వెనిగర్ జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తాయి. (Images Source : Unsplash)