చలికాలంలో మీ జుట్టు పొడిబారుతుందా?

చలికాలంలో శీతల గాలుల కారణంగా జుట్టు పొడిబారుతుంది.

ఈ సీజన్‌లో జుట్టు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

జుట్టు హెల్తీగా ఉండటానికి రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలి.

సీజనల్ పండ్లు, కూరగాయల్లోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఫ్రై చేసిన ఫుడ్స్ కారణంగా శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి పెరిగి జుట్టు అనారోగ్యంగా మారిపోతుంది.

చలికాలంలో జుట్టుకు తరచుగా నూనె పెట్టడం వల్ల పొడిబారకుండా ఉంటుంది.

శీతాకాలంలో గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. మరీ వేడి ఎక్కువగా ఉంటే జట్టు పొడిబారుతుంది.

All Photos Credit: Pixabay.com