Image Source: Haarika & Hassine Creations

మహేష్ బాబు హీరోగా నటించిన ‘గుంటూరు కారం’ సంక్రాంతి సందర్భంగా విడుదల అయిన సంగతి తెలిసిందే.

Image Source: Haarika & Hassine Creations

ఈ సినిమా ఆరు రోజుల్లో రూ.160 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది.

Image Source: Haarika & Hassine Creations

ఇందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ రూ.98 కోట్ల వరకు ఉంది.

Image Source: Haarika & Hassine Creations

మొదటి వారం పూర్తయ్యే సరికి రూ.100 కోట్ల షేర్ క్లబ్‌లో ఈ సినిమా చేరనుంది.

Image Source: Haarika & Hassine Creations

మొదటి ఆరు రోజుల్లో కేవలం నైజాంలోనే ఈ సినిమా రూ.31 కోట్ల షేర్ వసూలు చేసింది.

Image Source: Haarika & Hassine Creations

‘గుంటూరు కారం’ బిజినెస్ రూ.133 కోట్ల వరకు జరిగింది.

Image Source: Haarika & Hassine Creations

బయ్యర్లందరూ గట్టెక్కాలంటే మరో రూ.35 కోట్ల షేర్ రాబ్టటాల్సి ఉంది.

Image Source: Haarika & Hassine Creations

సెకండ్ వీకెండ్ కలెక్షన్లపైనే ‘గుంటూరు కారం’ రిజల్ట్ ఆధారపడి ఉంది.