నోటి పరిశుభ్రత సరిగా లేకపోతే అది మెదడు మీద ప్రభావం చూపిస్తుందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది.



నోటి బ్యాక్టీరియా సెల్ డెత్, అల్జీమర్స్ వ్యాధి ఉన్న వ్యక్తుల్లో చిత్త వైకల్యం ప్రమాదాన్ని పెంచుతుందని తేలింది.



చిగుళ్ళ వ్యాధులు, దంత క్షయం వంటి సమస్యల వల్ల డీమెన్షియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.



నోటి పరిశుభ్రత సరిగా లేకపోవడం వల్ల దంతాలు, చిగుళ్ళపై ఫలకం పేరుకుపోతుంది.



చిగుళ్ళ వాపు లక్షణాలు చిగుళ్ళు ఎర్రగా మారడం, వాపు, సున్నితత్వం. చిగుళ్ళ నుంచి త్వరగా రక్తం కారుతుంది.



చికిత్స చేయకుండా వదిలేస్తే చిగురు వాపు పీరియాడోంటైటిస్ గా మారుతుంది.
ఇది దంతాల్ని బలహీనపరుస్తుంది.


అల్జీమర్స్ వ్యాధితో బాధపడే వ్యక్తులలో ఫలకం ఏర్పడటం వల్ల
కణాల మరణం, మతిమరుపు వంటివి సంభవించవచ్చు.


యునైటెడ్ స్టేట్స్ చేసిన పరిశోధన ప్రకారం నోటి బ్యాక్టీరియా మెదడులోకి చొరబడుతుంది.



యునైటెడ్ స్టేట్స్ చేసిన పరిశోధన ప్రకారం నోటి బ్యాక్టీరియా మెదడులోకి చొరబడుతుంది.
Images Credit: Pexels